Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దొనకొండ మండలం రుద్ర సముద్రంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ, తమ్ముడు మృతి

Darsi, Prakasam | May 5, 2026
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామంలోని ఎస్సీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో తమ్ముడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS