Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరులో పోలీస్శాఖ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన పెట్రోల్ బంక్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

Giddalur, Prakasam | Apr 26, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆదివారం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించే నూతన పెట్రోల్ బంక్ నిర్మాణ పనులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. రూ.1.30 కోట్లతో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంక్ నిర్మించడం జరుగుతుందని కేవలం నాలుగు నెలల్లోనే ఈ పెట్రోల్ బంక్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎస్పి అన్నారు. అలాగే క్వాలిటీతో కూడుకున్న డీజిల్, పెట్రోల్ ప్రజలకు అందించడమైన లక్ష్యంగా ఈ వెల్ఫేర్ పనిచేస్తుందని ఎస్పి అన్నారు.

MORE NEWS

గిద్దలూరు: గిద్దలూరులో పోలీస్శాఖ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన పెట్రోల్ బంక్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు - Giddalur News