Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: దర్శి పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు

Darsi, Prakasam | Jul 5, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద పెరిగిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శివాలయం బజారు ప్రాంతంలో విచ్చలవిడిగా తిరుగుతూ అరుపులు కేకలు పెడుతూ సంచరిస్తున్నాయి. అంతేకాక ఈ కుక్కల లో కొన్నిటికి వివిధ రకాల వ్యాధులు కూడా ఉండడంతో స్థానికులు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS

దర్శి: దర్శి పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు - Darsi News