Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

తాడిపత్రి: కిష్టిపాడు గ్రామ సమీపంలోని పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు, 9 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్, నగదు స్వాధీనం

India | Apr 11, 2026
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సమీపంలోని పొలంలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న 9 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.21,330 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

MORE NEWS