Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: యూరియా వాడకాన్ని తగ్గించండి : బొమ్మనహాల్ ఏఓ సాయికుమార్

Rayadurg, Anantapur | Jun 19, 2026
బొమ్మనహాల్ మండల వ్యవసాయాధికారి సాయి కుమార్ రైతులకు కీలక సూచనలు చేశారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, వ్యవసాయ అధికారుల సలహా మేరకు అవసరమైన పంటకు మాత్రమే సరైన మోతాదులో యూరియా వాడాలని కోరారు. శుక్రవారం నేమకల్లు రైతు సేవా కేంద్రంలో ఒక్కో బస్తా రూ. 280 రాయితీ ధరకు యూరియాను పంపిణీ చేశారు. యూరియా కొరత గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
రాయదుర్గం: యూరియా వాడకాన్ని తగ్గించండి : బొమ్మనహాల్ ఏఓ సాయికుమార్ - Rayadurg News