విశాఖపట్నం: సింహాచలం క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగిన గరుడ సేవ
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలో గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.