Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

తాడిపత్రి: యాడికి చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద అప స్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి

India | Apr 10, 2026
యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ్ గమనించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామ కార్యదర్శి కోరారు.

MORE NEWS

తాడిపత్రి: యాడికి చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద అప స్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి - India News