గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయ తిరుణాల మహోత్సవం, ఆకట్టుకున్న కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు కొండపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుణాల మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ప్రత్యేక కోలాట నృత్యాలు భక్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళారూపాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.