Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 18వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | Jun 17, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 18వ తేదీ గురువారం విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని బుధవారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పురుషోత్తంపల్లి గ్రామానికి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాన్ని నిలిపివేస్తున్నామని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS