ఏలూరు అర్బన్: ప్రగడవరం గ్రామం: టీడీపీ నుండి వైసీపీలోకి 15 కుటుంబాల చేరిక
Eluru Urban, Eluru | Nov 12, 2026
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో టీడీపీకి చెందిన 15 కుటుంబాలు వైసీపీలో చేరాయి. వైసీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, ప్రెసిడెంట్ అభ్యర్థి గుంటక రఘునాథ్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.