కొండపి: మర్రిపూడి మండలంలో ఏరువాక సందర్భంగా రైతు బహిరంగంగా ఆవేదన, ఆసక్తిగా మాట్లాడిన కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామాయపాలెంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్, మంత్రి సమక్షంలోనే రావిపాటి వెంకట్రావు అనే రైతు తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తపరిచారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో నష్టాలపాలవుతున్నామని వాపోయారు. వేదికల్లో ఉపన్యాసాలు చెప్పే నాయకులు, అధికారులు, రైతులకు గిట్టుబాటు వచ్చే విధంగా చూడాలని ఆయన సభలో కోరాడు. వీడియో డౌన్లోడ్ అవుతుంది