కొత్తగూడెం: 'నేటి చెడు దహనం' పేరిట కాంగ్రెస్ నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద విజయదశమి సందర్భంగా వినూత్న నిరసన చేపట్టారు. ప్రతిపక్ష నేతల రూపంలో ఉన్న రావణాసురుడి కటౌట్‌ను దహనం చేశారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.