దర్శి: త్వరలో దర్శి పొదిలి కనిగిరి వరకు నూతన రైలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన రైల్వే అధికారులు
Darsi, Prakasam | Apr 30, 2026 ప్రకాశం జిల్లా దర్శి పొదిలి కనిగిరి వరకు నూతన రైలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలియజేసిన విషయం తెలిసినదే. త్వరలో ఈ ప్రాంత ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి రానున్నది. నడికుడి శ్రీకాళహస్తి వరకు రైలు మార్గం శరవేగంగా ఏర్పాటు చేశారు. గుంటూరు నుండి కనిగిరి వరకు ప్రత్యేక ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కనిగిరి పొదిలి దర్శి ప్రాంత ప్రజలకు గుంటూరు వెళ్లడానికి సులభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.