Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: జనగణన పై బొమ్మనహాల్ మండలంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వాహణ

Rayadurg, Anantapur | Apr 23, 2026
సెన్సస్–2027 ఇళ్ల గణన సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ బొమ్మనహాల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఉద్దేహాళ్ ప్రభుత్వ పాఠశాల, బొమ్మనహల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్సే రైటింగ్ క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈవో ఈరన్న, తహసీల్దార్ మునివేలు, డిప్యూటీ తహసీల్దార్ రఘు, ఎస్ఓ కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం: జనగణన పై బొమ్మనహాల్ మండలంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వాహణ - Rayadurg News