మార్కాపురం: ఎన్టీఆర్ మెగా ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సీఐ రాజేష్ కుమార్
పొదిలిలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మెగా ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీఐ రాజేశ్ కుమార్, ఎమ్మెల్యే తనయుడు విగ్నేశ్‌రెడ్డి పాల్గొని టోర్నమెంట్ ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, మర్రిపూడి ఎంపీపీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు