Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: కొచ్చర్లకోట శివారు ప్రాంతంలో కోడిపందాలపై పోలీసులు దాడి, ఐదుగురు అరెస్ట్

Darsi, Prakasam | May 29, 2026
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చర్లకోట శివారు ప్రాంతంలో కోడిపందాల స్థావరంపై ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో కోడిపందాలు నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు మోటర్ సైకిల్ 5 మొబైల్ ఫోన్లు 12, 090 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు

MORE NEWS

దర్శి: కొచ్చర్లకోట శివారు ప్రాంతంలో కోడిపందాలపై పోలీసులు దాడి, ఐదుగురు అరెస్ట్ - Darsi News