సింగనమల మండల కేంద్రంలోని ఆర్డిటి సమస్త వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు సింగనమల మండల కేంద్రంలోని గురువారం ఉదయం 10 గంటల 05 నిమిషాల సమయంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆశలను కొనసాగిస్తామన్నారు.