Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు

Giddalur, Prakasam | Apr 5, 2026
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లుగా అర్చకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని చక్రస్నాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్రస్నాన అనంతరం స్వామి వారి విగ్రహాలను ఆలయానికి అర్చకులు చేర్చారు. ఈనెల రెండవ తేదీ నుంచి జరిగిన ఈ బ్రహ్మోత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

MORE NEWS