శింగనమల: నాయనపల్లి క్రాసింగ్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో హరీ అనే వ్యక్తి ఎక్కడికి అక్కడే మృతి
నాయనపల్లి క్రాసింగ్ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొనటంతో హరి అనే వ్యక్తి ఎక్కడికి మృతి చెందాడు కుటుంబ సభ్యులు బోరుణ విలంబించారు పోలీసులు సంఘటనాచలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం వాడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.