Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కంభం మండలం రావిపాడు గ్రామంలో ఘనంగా శ్రీ వేణుగోపాలస్వామి వార్షికోత్సవ కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | May 10, 2026
మార్కాపురం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్తురతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

MORE NEWS