Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: దొనకొండ ఆనంద ఆశ్రమంలో అంతరించిపోతున్న కోలాట శిక్షణ కార్యక్రమం

Darsi, Prakasam | Jun 14, 2026
ప్రకాశం జిల్లా దొనకొండ పట్టణంలోని ఆనంద ఆశ్రమం నందు అంతరించిపోతున్న కోలాటాన్ని ఉచితంగా చిన్నారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని ఉత్సాహంగా నేర్చుకున్నట్లు ఆశ్రమం గురువు భైరవానంద స్వామి తెలిపారు. అంతరించిపోతున్న కోలాటం నృత్యం వ్యాప్తి చేసేందుకు చిన్నారులు చక్కగా నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు.

MORE NEWS