విశాఖపట్నం: విశాఖలో 'ఆరా వాకథాన్ 2026': మధుమేహంపై అవగాహన
విశాఖలో జరిగిన 'ఆరా వాకథాన్ 2026'లో 33 విభాగాల వైద్యులు పాల్గొన్నారు. మధుమేహం నివారణకు చిరుధాన్యాల వినియోగం, జీవనశైలి మార్పుల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. సుమారు 2 వేల మందికి 1,100 కిలోల చిరుధాన్యాలను ఉచితంగా పంపిణీ చేశారు.