మార్కాపురం: పట్టణంలోని సుమారు 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే తనయుడు విగ్నేష్ రెడ్డి
మార్కాపురంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు విగ్నేష్ రెడ్డి అందజేశారు. సుమారు 20 మంది లబ్ధిదారులకు 14 లక్షల 54 వేల 178 రూపాయలు అందజేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక చేయూతనిస్తూ సీఎం సహాయనిధి చెక్కులను అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.