దర్శి: దొనకొండ పారిశ్రామిక కారిడార్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండస్ట్రియల్ కారిడార్ లో జిల్లా కలెక్టర్ రాజాబాబు దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. డి ఆర్ డి ఓ కన్స్ట్రక్షన్ కోసం భూమిని కేటాయించి చూపించినట్లు వివరించారు. 500 మందికి పర్మిట్ 2000 మందికి జనరేటర్ ఎంప్లాయిమెంట్ దొరుకుతుందన్నారు.