Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కళ్యాణదుర్గం: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పార్లమెంటులో ఆమోదం పొందడంతో మాలేపల్లి లో టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో సంబరాలు

Kalyandurg, Anantapur | Apr 3, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటు ఆమోదం తెలపడాన్ని ఆశిస్తూ సెట్టూరు మండలం మాలేపల్లి లో గురువారం రాత్రి టీడీపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు నిర్వహించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఇన్నాళ్లు మనకు రాజధాని లేదన్నారు. అమరావతి రాజధానిగా గుర్తించడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇక అమరావతి రాజధానిని ఎవరు మార్చలేరన్నారు.

MORE NEWS