విశాఖపట్నం: GVMC: APDPMS, LRS దరఖాస్తుల కోసం ప్రత్యేక ఓపెన్ ఫోరం - నవంబర్ 18 నుండి 3 రోజులు
విశాఖపట్నంలో APDPMS, LRS పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి జీవీఎంసీ ప్రత్యేక ఓపెన్ ఫోరం నిర్వహిస్తోంది. నవంబర్ 18, 19, 20 తేదీల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 వరకు జీవీఎంసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దరఖాస్తుదారులు, LTPలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.