విశాఖపట్నం: విశాఖ సెంట్రల్ పార్కు వద్ద కుప్పగా పడి ఉన్న కరెన్సీ నోట్లు - కలకలం
విశాఖపట్నం సెంట్రల్ పార్కు వద్ద 500, 100, 50, 20, 10 రూపాయల చినిగిన నోట్లు కుప్పగా పడి ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.