దర్శి: తూర్పు గంగవరం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాక ఎక్కడి చెత్త అక్కడే దర్శనం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో పారిశుద్ధ పనులు నిలిచిపోయాయి. చెత్తను సేకరించే వాహనాలు రాక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మెయిన్ రహదారిలోని దుకాణాలు ఎదుట గుట్టలు గుట్టలుగా చెత్త పడి ఉంది పంచాయతీ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని దుకాణదారులు కోరారు.