కొండపి: సింగరాయకొండ రాఘవయ్య కాలనీలో చోరీకి పాల్పడ్డ దొంగని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్సై మహీంద్రా వెల్లడి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం రాఘవయ్య కాలనీలో చోరీకి పాల్పడ్డ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై మహేంద్రా తెలిపిన వివరాల మేరకు కాలనీకి చెందిన అనిల్ ఇంటిలో చీమకుర్తికి చెందిన హరిబాబు 30 గ్రాముల బంగారాన్ని 548 గ్రాముల వెండిని చోరీ చేశాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దొంగని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. ఎవరికి గురైన వస్తువులను తిరిగి స్వాధీనం స్వాధీనం వేసుకున్నామని మహేంద్ర వెల్లడించారు.