Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: ఉపాధిహామీ కూలీలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :ఆవులదట్ల లో ఏపీవో రవి

Rayadurg, Anantapur | May 8, 2026
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలు వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాయదుర్గం ఏపీవో రవి కూలీలకు సూచించారు. శుక్రవారం మండలంలోని అవులదట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేసి కూలీలతో మాట్లాడారు. వేసవికాలంలో ఎండ తీవ్రత తక్కువగా ఉండడంతో కూలీలు నీడ పాటున ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. నీటిలో ఒఆర్ఎస్ లో కలిపి సేవించాలన్నారు. ఉదయాన్నే పనికి వచ్చి ఎండ పెరిగే లోపు ముగించుకొని ఇంటికి వెళ్లాలన్నారు. ప్రతికూలికి 300 రూపాయలు తగకుండా కూలి పడేవిధంగా పనులు చేయించాలని ఫీల్డ్ అసిస్టెంట్ లను ఆదేశించారు.
రాయదుర్గం: ఉపాధిహామీ కూలీలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :ఆవులదట్ల లో ఏపీవో రవి - Rayadurg News