శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్
సింగనమల మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్. శుక్రవారం సాయంత్రం 4:30 సమయంలో సందర్శించి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఓ అందుబాటులో ఉన్న ఎరువులు క్రిమిసంహారక మందులు విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.