ఏలూరు అర్బన్: జనసేనలోకి భారీగా చేరికలు: నిడమర్రు, ఏనికెపల్లిలో వైసీపీకి షాక్
Eluru Urban, Eluru | Nov 13, 2026
నిడమర్రు మండలం సిద్ధాపురం, ఏనికెపల్లి గ్రామాల నుండి సుమారు 60 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.