శింగనమల: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ సేవలు అజరామరం. బుక్కరాయసంద్రం ఎంపీపీ సునీత జయంతి వేడుకలు నిర్వహించార
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ సేవలు అని బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీత తెలిపారు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆశయాలు కొనసాగిస్తామన్నారు.