విశాఖపట్నం: ఆనందపురం పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు పోలీసుల కీలక సూచనలు
ఆనందపురం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. అనుమతి లేని ర్యాలీలు, ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీపై కఠిన నిఘా ఉంచామని, ప్రజలు భయం లేకుండా ఓటు వేయాలని సీఐ ఎర్రం నాయుడు కోరారు.