దర్శి: దర్శి నియోజకవర్గంలో మే 20వ తేదీ మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అసోసియేషన్ నాయకులు
Darsi, Prakasam | May 19, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం లో ఈ ఫార్మసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్ లో భాగంగా మే 20వ తేదీ మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల ఎమ్మార్వోలు ఎస్ఐలను కలిసి బంద్ కు సహకరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపాలని వారు పిలుపునిచ్చారు.