Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: రామాయపట్నం పోర్టు నిర్మాణ పురోగతిపై ఉరవకొండ కు చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష

Uravakonda, Anantapur | Apr 10, 2026
ఏపీ సచివాలయంలో శుక్రవారం రామాయపట్నం పోర్టు నిర్మాణ పురోగతిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రి వర్గ ఉప సంఘంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టు స్టేజ్ వన్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో ఆరా తీశారు. అంతర్గత మరియు బాహ్య రహదారుల పురోగతిపై కూడా ఆరా తీశారు. అంతేకాకుండా రోడ్డు కనెక్టివిటీపై కూడా సమీక్ష నిర్వహించారు.

MORE NEWS