Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శింగనమల: నార్పల మండల కేంద్రంలోని మానవత్వాన్ని చాటుకున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి

నార్పల మండల కేంద్రంలోని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్రమైన గాయాలైన సంఘటన చోటుచేసుకుంది శనివారం రాత్రి 8 గంటల 20 నిమిషాల సమయం లో ఎమ్మెల్యే బండారు శ్రావణి మానవత్వాన్ని చాటుకుని ఆటోలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

MORE NEWS

శింగనమల: నార్పల మండల కేంద్రంలోని మానవత్వాన్ని చాటుకున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి - Singanamala News