మార్కాపురం: జిల్లాలో 18 మంది ఎమ్మార్వోలు డిప్యూటీ ఎమ్మార్వోలను బదిలీ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం సుమారు 18 మంది మండల ఎమ్మార్వోలు డిప్యూటీ ఎమ్మార్వో లను జిల్లా కలెక్టర్ విజయ సునీత బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేసిన స్థానాలలో వెంటనే నూతన బాధ్యతలు స్వీకరించాలని అధికారులు ఆదేశించారు. దీంతో బదిలీ అయిన ఎమ్మార్వోలు డిప్యూటీ ఎమ్మార్వోలు సోమవారం ఆయా మండల కార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.