ఏలూరు అర్బన్: తుఫాను బాధితులకు పరిహారం అందించాలి: కేంద్ర బృందాన్ని కోరిన ఏపీ రైతు సంఘం
Eluru Urban, Eluru | Nov 13, 2026
అర్నబ్, మురసు తుఫానుల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం కేంద్ర బృందానికి వినతిపత్రం ఇచ్చింది. పంట నష్టాల నమోదు నిబంధనలు సడలించాలని, ఎకరాకు ఇన్ పుట్స్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.