Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

నర్సింహులపేట: ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ–2026 యంగ్ అడ్వెంచర్ ఐకాన్ అవార్డు భూక్య యశ్వంత్‌కు

హైదరాబాద్‌లో ఈటి ఎక్సలెన్స్ తెలంగాణ–2026 కార్యక్రమంలో యువ సాహసికుడు భూక్య యశ్వంత్‌కి యంగ్ అడ్వెంచర్ ఐకాన్ అవార్డు సోనూ సూద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ గౌరవం పై భూక్య ఆనందం వ్యక్తం చేసి, తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

MORE NEWS