దర్శి: దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆన్లైన్ ఈ పర్మిట్ పై అవగాహన సదస్సు
Darsi, Prakasam | Jun 22, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వ్యవసాయం మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ నాగవేణి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆన్లైన్ ఈ పర్మిట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం మార్కెటింగ్ శాఖ జులై ఒకటో తేదీ నుండి నూతనముగా ప్రవేశపెట్టబోతున్న ఈ రవాణా పర్మిట్ పై వ్యాపారస్తులకు చెక్ పోస్ట్ సిబ్బందికి మార్కెట్ ఫీజు వసూళ్లు సంబంధిత వివరాలను ఏఎంసీ చైర్మన్ వివరించారు.