Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి

Darsi, Prakasam | Jun 4, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వైసీపీ నాయకులు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలను మోసం చేశారని శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. అనంతరం కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టో చించి వేసి దహనం చేసి నిరసన తెలిపారు.

MORE NEWS

దర్శి: దర్శి పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి - Darsi News