రాజమండ్రి రూరల్: కొంతమూరులో వైసీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం
రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. మరోవైపు కడియం మండలం మాధవరాయుడు పాలెంలో నాయకుల సమావేశం జరిగింది.