దర్శి: దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్ గా అభివృద్ధి చేయాలని మహానాడులో తీర్మానం
Darsi, Prakasam | May 28, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ లో స్థానిక నాయకులు డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్ గా అభివృద్ధి చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. దొనకొండ మండలంలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలు లేని ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు. మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వానికి తీర్మానాలను పంపాలని తీర్మానించినట్లు తెలిపారు.