మార్కాపురం: పొదిలి పట్టణంలో ఆటోలలో కూరగాయలు అమ్ముతున్న వారిపై స్థానికంగా ఉన్న వ్యాపారులు దాడి
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని దర్శి రోడ్డులో ఆటోలలో కూరగాయలు అమ్ముతున్న వారిపై స్థానికంగా ఉన్న కూరగాయల వ్యాపారులు దాడి చేశారు. తమ వ్యాపారానికి దెబ్బతీస్తున్నారని ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రాకపోవడంతో స్థానికంగా ఉన్నాయా వ్యాపారులు అంతా కలిసి ఆటోలో కూరగాయలు అమ్ముతున్న వారిపై దాడి చేసి కూరగాయలను రోడ్డుపై పరవేశారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.