Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: దోర్నాలలో గంగమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్

మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో ఎంపీపీ గుమ్మ పద్మజ నానమ్మ గంగమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.

MORE NEWS

యర్రగొండపాలెం: దోర్నాలలో గంగమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ - Yerragondapalem News