విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్పోర్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ కింద పడి మహిళ మృతి
విశాఖపట్నం ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. లారీ చక్రాల కింద పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.