గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన బీఈడీ పరీక్షలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పరీక్షల రాసిన విద్యార్థులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో బీఈడీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం రెండవ రోజు బీఈడీ పరీక్షలకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు రాసి కేంద్రాల నుంచి బయటికి వచ్చారు. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎటువంటి సంఘటనలు జరగలేదని పరీక్ష కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పరీక్ష నిర్వాహకులు తెలియజేశారు.