శింగనమల: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత అని భారీగా ఫైండ్లు విధిస్తామని సీఐ కల్లుట్లయ్య తెలిపారు సింగనమల మండలం
సింగనమల మండల కేంద్రంలోని శుక్రవారం రాత్రి 7 గంటల ఐదు నిమిషాల సమయంలో మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల బాధ్యత అని భారీగా ఫైన్ లు విధిస్తామని సింగనమల సిఐ కల్లుట్లయ్య తెలిపారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.