బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని శనివారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో అంగన్వాడీ టీచర్స్ కి నవచైతన్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ సునీత సిడిపిఓ లలితమ్మ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 0 నుండి6 సంవత్సరాల పిల్లలకు యాప్ లో డౌన్లోడ్ చేయాలని సూచించారు